Download our Mobile App Google Play

Overview

కర్ణాటక సంగీతంలో జన ప్రాచుర్యములో ఉన్న దరిదాపు 3000 కృతులను గురుశిష్య సాంప్రదాయంలో అంతర్జాలంలో నిక్షేపించటానికి ITM విద్యా సంస్థల అధినేత డా. పి. వి. రమణ గారి నేతృత్వంలో ఇప్పటి వరకు సుమారు 1000 కృతులు చేయ గలిగాము. పెక్కురు సంగీత విద్వాంసుల సహకారంతో ఇది సాధ్యమైనది. ఎందరో మహానుభావులు కీ. శే. మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు, కీ.శే. నూకల చినసత్యనారాయణ గారు వంటి గురువులు మాకు తోడ్పడ్డారు. వారందరికీ మేము, సంగీత ప్రియులందరూ  ఎంతో ఋణపడి ఉన్నాము.

The Pudukkottai Gazetteer mentions how Thyagaraja made an unlit lamp getting litup by singing Jyotiswaroopini ragam.

Explore full story

Who wrote the Tamil epic Silappadikaram

Do you believe that Indian music has mathematical base?

add
add